శ్రీకాళహస్తి దేవస్థానంలో పనబాక లక్ష్మీ ప్రత్యేక దర్శనం,
తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలికి ఘన స్వాగతం – మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు సమన్వయం, స్వర్ణసాగరం -శ్రీకాళహస్తి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి దేవస్థానంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ విచ్చేశారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు ప్రత్యేక సమన్వయం చేసి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ప్రత్యేక దర్శనం సాఫీగా జరిగేలా...