సభ్యత్వంతో నాయకుడి బలాన్ని మరింత పెంచుదాం
వెలుగు న్యూస్, చిట్వేలిజనసేన పార్టీ సభ్యత్వ నమోదు సంఖ్యతో నాయకుడి బలాన్ని మరింతగా పెంచుదామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రమైన చిట్వేలి లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సభ్యత్వ సన్నాహక శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిట్వేలి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి జనసైనికులు పార్టీ అభిమానులు హాజరయ్యారు. ఈ శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగేంద్ర సభ్యత్వ నమోదు తీరును వివరించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని చెప్పారు. ప్రారంభంలో...