2026 వ సంవత్సరంలో అర్హులందరికీ కొత్త పింఛన్లు ఇవ్వనున్న ప్రభుత్వం
కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 28 ఈ 2026 వ సంవత్సరంలో అర్హులయిన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేయడం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినదని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు తూపిలి రాధాక్రిష్ణారెడ్డి తెలిపారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అథ్యక్షులు,ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత ప్రారంభించబడిన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా ఒకటవ తేదీన సచివాలయ సిబ్బందితో కలసి సామాజిక పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మార్చి 1 వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగా సచివాలయ సిబ్బంది...