అంబేద్కర్ భవన స్థలం ఆక్రమణకు గురి కాకుండా చూడండి సారూ
రామకుప్పం స్వర్ణ సాగరం ఫిబ్రవరి 28 కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో భూ కబ్జాదారుల ఆగడాలు రానురానుఎక్కువైపోతున్నాయి,దళితుల స్మశానాలు, హాస్టల్లోస్థలాలు, చివరికి, దేశానికి దశ దిశ నిర్దేశాన్ని చూపిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన స్థలాన్ని కూడా కబ్జాదారులు వదలడం లేదు.. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో శనివారం కొంతమంది భూ కబ్జాదారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనానికి కేటాయించిన స్థలాన్ని కబ్జాచేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బహుజనసేన నాయకులు వెంటనే కుప్పం నియోజకవర్గ ఆర్డిఓ విజయలక్ష్మి మేడంన్ని...