ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ను ప్రారంభించిన కోట ఎస్సై పవన్ కుమార్
కోట స్వర్ణసాగరం మార్చి 29 కోట మండలం కోట పట్టణం లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటీ వెంకట కృష్ణయ్య ఆధ్వర్యంలో ఫౌండేషన్ సొంత నిధులతో ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి చలివేంద్రంను ఆదివారం ప్రారంభించారు.ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.మొదట కోట ఎస్సై పవన్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం ఆర్ వి ఫౌండేషన్ సభ్యులు ఎస్సై పవన్ కుమార్ కు పూలమాలు శాలువాలతో...