ఆస్కార్ విజేతలు .. విశేషాలు …
యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల విజేతలను సోమవారం ప్రకటించారు. ఈ 98వ ఆస్కార్ పండగకు లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా నిలిచింది. ఈ వేడుకకు హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహ రించారు. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ పురస్కారాన్ని ప్రియాంక చోప్రా అందజేశారు. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ సినిమాలకు అవార్డుల పంట పండింది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం ఆరు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కించుకుంది అరుదైన రికార్డుతో జోర్డాన్ ఉత్తమ...