ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా….టిడిపి నేత మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 16 కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామం నందు 5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కోట మండలం రైతు అధ్యక్షులు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని గ్రామ ప్రజలు మారంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తమ బాధను వెళ్ళబుచ్చుకున్నారు.వెంటనే స్పందించిన మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి రోడ్డు పనులు ప్రారంభించారు.రోడ్డు పనులు...