కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర పరిశీలకులుగా డాక్టర్ తిరుమశెట్టి కోటేశ్వరరావు
కోట స్వర్ణసాగరం మార్చి 15 హైదరాబాద్ ఎఫ్.టి.సి.సి.ఐ భవనంలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చింత విజయ ప్రతాపరెడ్డి మరియు తెలంగాణ అడిషనల్ డీసీపీ రామదాసు తేజావత్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.కోట మండలం కోట గ్రామానికి చెందిన డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో విశేష కృషి చేసినందుకు గాను,నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర పరిశీలకులుగా...