కోట స్వర్ణసాగరం మార్చి 15
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ ఎఫ్ టి సి సి ఐ భవనంలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోట మండలం కోట దళితవాడకు చెందిన నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నెల్లూరు జిల్లా వైస్ చైర్మన్ మీజూరు మధు బాబు
పాల్గొని అతిరధుల చేత ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ఈ నేపద్యంలో మధుబాబు బంధుమిత్రులు స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ తనపై ఎంత నమ్మకంతో ఇచ్చిన పదవి పట్ల బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు.