కాలం కన్న విప్లవం మాన్య శ్రీ కన్సీరాం….బహుజన యూత్ ఫోర్స్
కోట స్వర్ణసాగరం మార్చి 15 కాలం కన్నటువంటి విప్లవం మాన్యశ్రీ కాన్సీరాం అని బహుజన యూత్ ఫోర్స్ నాయకులు పేర్కొన్నారు.కోట మండలం కోట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కాన్సిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాన్యశ్రీ కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్సు నాయకులు...