కుమ్మర మాన్యం భూ కబ్జాదారులపై పోరాటం- పెళ్లూరు సుమన్ ప్రజాపతి

కోట స్వర్ణసాగరం మార్చి 3 కుమ్మర మాన్యం భూ కబ్జాదారులపై పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్లూరు సుమన్ ప్రజాపతి  పేర్కొన్నారు.నెల్లూరు జిల్లా,మర్రిపాడు మండలం,బ్రాహ్మణపల్లి గ్రామంలో సర్వే నెం.293 లో గల,3.32 ఎకరాల కుమ్మర మాన్యమును అదే గ్రామానికి చెందిన అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డి తండ్రి చిన్నారెడ్డి కబ్జా చేసారని ప్రశించిన కుమ్మర కులస్థులను బెదిరిస్తున్నాడని,భూమి కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్లూరు సుమన్ ప్రజాపతి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో...