కోటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు
కోట స్వర్ణసాగరం మార్చి 29 కోట మండలం కోటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ ఆదేశాలు మేరకు మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి,జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం భారీ కేకు కట్ చేసి అందరికి పంచిపెట్టి...