గండవరం సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

కోట స్వర్ణసాగరం మార్చి 27 కోట మండలం తిన్నెలపూడి గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమానికి గండవరం సుష్మారెడ్డి మూడు రోజులు జరిగే కావమ్మ భజన కథకు 5000 రూపాయలు విరాళం అందించారు.అన్నదాన కార్యక్రమానికి తీర్థ ప్రసాదములు నైవేద్యాలకు ఉభయ ధాతగా వ్యవహరించారు.ఆలయ ప్రధాన అర్చకులు కారంపూడి శివ శంకర్ శర్మ ఆంజనేయస్వామి కి ప్రత్యేక పూజలు అభిషేకాలు...