గండవరం సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ

కోట స్వర్ణసాగరం మార్చి 9 కోట మండలం తిన్నెలపూడి పంచాయతీ పరిధిలోని తిన్నెలాపూడి గ్రామంలో టీడీపీ కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన మహిళా నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ  కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు సుష్మా రెడ్డి తీన్మార్ బ్యాండ్ సెట్ బాణసంచా వేడుకలతో గజ పూలమాలవేసి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలను...