గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా రంజాన్ తోఫా పంపిణీ
కోట స్వర్ణసాగరం మార్చి 19 కోట మండలం కోటలోని ఎస్ కే బి ఆవరణంలో గురువారం గ్రీన్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో కోట వాకాడు చిట్టమూరు మండలాలలోని నిరుపేద ముస్లిం మహిళలు 600 మందికి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రంజాన్ తోఫా ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఎమ్మెల్యేకు గ్రీన్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు పూలమాలలు శాలవాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే మంచి...