ఘనంగా తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం
వ్యస్థాపకుడు నందమూరి తారకరామారావు చిత్రపటానికి నివాళులు - దువ్వూరు మధుసూదన్ రెడ్డి స్వర్ణసాగరం వాకాడు మండల కేంద్రం లోని నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారుఈ సందర్బంగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామా రావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పుంచారు ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడు తూ పార్టీ గతంలో ఎన్నో...