చిల్లకూరులో తెలుగుదేశం పార్టీలో చేరిన 400 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు
కోట స్వర్ణసాగరం మార్చి 16 చిల్లకూరు మండలంలోని జ్యోతి వే బ్రిడ్జి వద్ద జరిగిన కార్యక్రమంలో 400 మంది వైసీపీ నాయకులను కార్యకర్తలను సోమవారం గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీలోకి వారికి పార్టీ కండువా కప్పి సాధనంగా ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తిమ్మనగారిపాలెం సర్పంచ్ గిద్దలూరు సుమలత, కమ్మవారిపాలెం సర్పంచ్ చిట్టెటి నారాయణ, యెరూరు ఎంపీటీసీ చేవూరు మాధవి మరియి మాజీ ఎంపీటీసీ చేవూరు నాగరాజు లను వారితో పాటుగా 400 మందికి...