జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సినీ హీరో శ్రీ విష్ణు

కోట స్వర్ణసాగరం మార్చి 1 కోట మండలం నందమూరి ఫ్యాన్స్ మీజూరు మధుబాబు ఎంబేటీ రూపేష్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ను సినీ హీరో శ్రీ విష్ణు నెల్లూరులో ఆదివారం ఆవిష్కరించారు. ఎస్.ఎన్.కే ఫంక్షన్ హాల్ కు సినీ హీరో శ్రీ విష్ణు ఓ సినిమా ప్రమోషన్ కొరకు వచ్చిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ సుభాష్ గుప్తా తో కలిసి మీజూరు మధుబాబు,రూపేష్ హీరో శ్రీ విష్ణు ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా మీజూరు మధు బాబు...