టిడిపి నేత జలీల్ అహ్మద్ చొరవతో రవినగర్ లో తీరనున్న కరెంట్ కష్టాలు

కోట స్వర్ణసాగరం మార్చి 9* కోట మండలం రవినగర్ ప్రాంతంలో చాలా రోజుల నుండి విద్యుత్ లోవోల్టేజ్ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న టిడిపి జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ సమస్యను గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు తెలియజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అదేశాల మేరకు జలీల్ అహ్మద్ చొరవతో రవినగర్ నందు నూతన 100 కేవి ట్రాన్స్ఫారం ఏర్పాటుకు...