ట్యాంక్ బండ్ నిర్మాణానికి పనులు ప్రారంభం
- బతుకమ్మ చెరువు సుందరీకరణ - అభివృద్ధి దిశగా అడుగులు - అర్ధ రాత్రయిన పారిశుధ్య పనులు వేగవంతం - స్థానికుల హర్షం స్వర్ణ సాగరం మార్చ్ 29డోర్నకల్: పట్టణ అభివృద్ధి మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నచందంగా మారిన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ప్రత్యేక చొరవతో కోట్ల రూపాయల నిధులను మంజూరు జరిపించారు. ప్రతి వార్డుకు కోటి రూపాయలతో బీసీ రోడ్లు,మురికి కాలువలు, పారిశుధ్య నిర్వహణకు వెచ్చించి ఆ దిశగా పనులు పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా రెండు కోట్ల...