తిరుమలశెట్టి కోటేశ్వరరావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీజురు మధుబాబు

కోట స్వర్ణసాగరం మార్చి 19 తెలుగుదేశం పార్టీ కోట మండల ప్రధాన కార్యదర్శి జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర పరిశీలకులు,డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు కి కోట మండల సోషల్ మీడియా అధ్యక్షులు మీజూరు మధుబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా మధుబాబు మాట్లాడుతూ ప్రజా సేవకుడు స్నేహశీలి మా కోటి అన్న తెలుగుదేశం పార్టీలో కోట పట్టణ తెలుగు యువత అధ్యక్షులుగా రెండుసార్లు కోట మండల సోషల్ మీడియా అధ్యక్షులుగా ఒకసారి గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఒకసారి ఇప్పుడు మండల...