తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపం-తెలుగుదేశం పార్టీ..నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 29 తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపం తెలుగుదేశం పార్టీ అని టీడీపీనేత నెల్లూరు మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామంలో నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.టీడీపీ గ్రామ పార్టీ నాయకులు అందరు మోహన్ రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరణ చేసి అందరికి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ పసుపు జెండా మోస్తున్న...