నలగాంపల్లె లో టిడిపి జండా ఎగరవేసిన టిడిపి నాయకులు

బంగారుపాళ్యం, స్వర్ణసాగరం. మార్చి 29 తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలగాంపల్లె గ్రామ సర్పంచ్ షీభా స్వామి దాసు,యం.పి.టి.సి ప్రసన్న విజయ్ ల ఆధ్వర్యంలో నలగాంపల్లె గ్రామంలో యన్.టి.ఆర్.చిత్ర పటానికి పూజలు నిర్వహించి టిడిపి జెండా ఎగురవేసి గ్రామస్థులుకు మిఠాయిలు పంచి పెట్టారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బంగారు పాళ్యం ఎ.యం.సి.మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్య న్.పి.జయచంద్ర నాయుడు, గుంతూరు గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ బి.సి.రవీంద్రనాయుడు, బంగారు పాళ్యం మండల టిడిపి ప్రధాన కార్యదర్శి బుసా జనార్థన్ గౌడ్, టిడిపి సీనియర్...