నిరుపేద కుటుంబాలకు కొండంత అండ మద్దాలి చారిటబుల్ ట్రస్ట్
రాజేష్ నటరాజన్ కుటుంబానికి మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం కోట స్వర్ణసాగరం మార్చి 25 నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ నిలుస్తుంది.ఈ నేపథ్యంలో కోట మండలం కోట అరుణ ధియేటర్ ప్రాంతంలో నివాసం ఉండి ఇటీవల మరణించిన రాజేష్ నటరాజన్ కుటుంబానికి బుధవారం మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ తరపున 5000 ఆర్ధిక సహాయాన్ని ట్రస్ట్ ప్రతినిధులు అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి మద్దాలి సర్వోత్తమ రెడ్డి ద్వారా తామంతా...