నెల్లూరు పల్లి కొత్తపాలెం అభివృద్ధిలో మరో అడుగు వేసిన నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 23 కోట మండలం నెల్లూరు పల్లి కొత్తపాలెం గ్రామ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాయకులు,జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు.సోమవారం నూతన డ్రైనేజీ కాలువల నిర్మాణానికి నెల్లూరు మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించి డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో గడిచిన 18 నెలల్లోనే 80 లక్షల...