పంచాయతీ మన కుటుంబం కడివేటి చంద్రశేఖర్ రెడ్డి

  పదవి కాలం ముగించిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘనంగా సన్మానం మనుబోలు, స్వర్ణసాగరం :  మాజీ మంత్రి  జిల్లా వైకాపా అధ్యక్షులుకాకాణి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులులతో రెండు దాపాలు పంచాయితీ పరిపాలన చేసిన సర్పంచ్ వార్డు మెంబర్లకు వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం సాయంత్రం పదవీకాలం ముగిసిన పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఏప్రిల్ 2 తో...