పేదల అభ్యున్నతికి స్థాపించిన పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…సంపత్ కుమార్ రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 12 పేదల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్సిపి కోట మండలం అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం కోట మండలం కోట క్రాస్ రోడ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కోట మండల వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ కేకును కట్ చేసి వైయస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.ఈసందర్భంగా పలగాటి సంపత్...