ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు

కోట స్వర్ణసాగరం మార్చి 27 తెలుగుదేశం పార్టీ కోట మండలం ప్రధాన కార్యదర్శి,జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర పరిశీలకులు,డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కోటేశ్వరరావు శ్రీరామనవమి పండుగ వేళ  ధర్మస్వరూపులు ఆదర్శ దంపతులు అయినా సీతారాముల దీవెనలతో తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,తెలుగు వారంతా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన కోరుకుంటూ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.