ప్రజలకు ఉపయోగపడని డ్రైనేజీ కాలవలు నిర్మాణం ఎవరి స్వలాభం కోసం
నిర్మించారే గాని వాడుకలోకి రాని డ్రైనేజీ కాలువలు నాసిరకం డ్రైనేజీ కాలువల నిర్మాణంతో లక్షల రూపాయలు కాంట్రాక్టర్ల పాలు కేవలం కాంట్రాక్టర్ల స్వలాభాల కోసమే గత ప్రభుత్వంలో డ్రైనేజీ కాలువల నిర్మాణాలు కొత్త డ్రైనేజీ కాలవలను నిర్మించి మాకు డ్రైనేజీ సమస్యలను తీర్చండి..కోట దళిత వాడ ప్రజలు కోట స్వర్ణసాగరం మార్చి 9 కోట మండలం దళితవాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన వీధులలో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో డ్రైనేజీ కాలువలను కేవలం కాంట్రాక్టర్ల స్వలాభాల కోసమే నిర్మించారని కోట దళితవాడ...