బహుజన జాతి కోసం నీతిగా నిలబడినటువంటి త్యాగం కన్సీరాం…దాసరి అశోక్ కాంబ్లే
కోట స్వర్ణసాగరం మార్చి 15 బహుజన జాతి కోసం నీతిగా నిలబడిన త్యాగం కాన్సీరాం,కాలం కన్నటువంటి విప్లవం కాన్షిరాం అని న్యాయవాది దాసరి అశోక్ కాంబ్లే పేర్కొన్నారు.కోట మండలం కోటలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మాన్యశ్రీ కాన్సీరాం జయంతి వేడుకలలో న్యాయవాది దాసరి అశోక్ కాంబ్లె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి అశోక్ కాంబ్లె మాట్లాడుతూ అన్ని అధికారాల కన్నా రాజకీయ అధికారమే పెద్ద అధికారమని ఈ దేశంలో వేల సంవత్సరాలుగా చాకిరీ చేస్తున్నటువంటి అనుగారిన వర్గాలు సింహాసనం ఎక్కాలనే...