బుచ్చిరెడ్డి పాళెంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

- వవ్వేరు బ్యాంకు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన - టీడీపీ 44 వ ఆవిర్భావ వేడుకలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు, స్వర్ణ సాగరం, మార్చి 29: తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రస్థానానికి 44 ఏళ్లు పూర్తయ్యాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఆదివారం జరిగాయి.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని వవ్వేరు సహకార బ్యాంకు సమీపంలో ఆమె తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి...