బూదురు సునీల్ కుటుంబానికి అండగా వైసీపీ నేత పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 3 గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండ గ్రామానికి చెందిన బూదురు సునీల్ కుమార్ అనే వ్యక్తి కొన్ని అనివార్య కారణాల వల్లన ఆత్మహత్యకు పాల్పడి చనిపోవటం జరిగింది.సునీల్ కుమార్ ఒక ప్రవేట్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ ఉండేవాడు.ఇతనికి ఇద్దరు చిన్న పిల్లలు మరియు భార్య ఉన్నారు. బూదురు సునీల్ కుటుంబంకు పెద్ద ఆస్థిపాస్తులు లేకపోయినా చదువు అనే ఆయుధంతో బాగా చదువుకొని నలుగురికి మంచి చేస్తూ ప్రజలలో గొప్ప మానవతా విలువలతో కలవకొండ గ్రామ ప్రజల గుండెల్లో...