మదర్ థెరీసా జాతీయ సేవా అవార్డ్ అందుకున్న సీనియర్ జర్నలిస్టు పాశం ఏడుకొండలు

కోట స్వర్ణసాగరం మార్చి 9 నెల్లూరు జిల్లా కోట గ్రామానికి చెందిన పాశం ఏడుకొండలు 38 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పాత్రికేయ రంగంలో కొన సాగడమంటే కత్తి మీద స్వాము లాంటిది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్కాపురం జిల్లా కేంద్రంలోని గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన మదర్ తెరిస్సా జాతీయ సేవా అవార్డుల ప్రధానం కార్యక్రమంలో పాశం ఏడుకొండలు మదర్ థెరీసా జాతీయ సేవా - 2026 అవార్డును అందుకున్నారు. గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నకేశవులు, ప్రముఖులు పి.వి.సి అంజనీ కుమారి...