మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఎంతో ఆదర్శనీయం

కోట స్వర్ణసాగరం మార్చి 8 మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ తరపున కోట ముస్లిం వీధిలో మృతి చెందిన షేక్ ముక్తియార్ కుటుంబానికి ట్రస్ట్ సభ్యులు 5000 రూపాయల ఆర్ధిక సహాయం చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ అథ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి తన నేతృత్వంలో ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతానికి కోట పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబాల్లో వ్యక్తి చనిపోతే 5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను ...