మానవత్వం చాటుకున్న రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనుపూరు జగదీష్

కోట స్వర్ణసాగరం మార్చి 24 చిట్టమూరు మండలం యాకసిరి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో తో నిరుపేద రజక కులానికి చెందిన నంద్యాల సుమంత్ అనే 21 సంవత్సరాల యువకుడు  మృతి చెందాడు.ఆ విషయం తెలుసుకున్న నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనుపూరు జగదీష్ సుమంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దని ధైర్యాన్ని ఇచ్చాడు.ఈ నేపథ్యంలో మంగళవారం కుటుంబ సభ్యులకు రజక సంఘం సభ్యులు అందరి సహకారంతో 6000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.ఆపద...