మిట్టవడ్డిపల్లి నుంచి వెలిగిన వైద్య తార – డా. పులకంటి విక్రమ్

స్వర్ణసాగరం డక్కిలి (మార్చి 7)తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు పంచాయితీ మిట్టవడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు పులకంటి విక్రమ్ ఎంబీబీఎస్ పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగానిలిచారు.సాధారణ కుటుంబంలో జన్మించిన విక్రమ్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచి,వైద్య రంగంలో ముందుకు రావాలనే, లక్ష్యంతో కృషి చేశారు.తన కష్టపడి చదువుకునే స్వభావంతో ఉన్నత విద్యలో,మెరుగైన ఫలితాలు సాధించి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా నిలిచారు.డక్కిలి మండలం లో చిన్న గ్రామమైన మిట్టవడ్డిపల్లి నుంచి వైద్య విద్యను, పూర్తి చేసి డాక్టర్‌గా ఎదగడం గ్రామ ప్రజలకు...