ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు-తిరుమలశెట్టి కోటేశ్వరరావు

కోట స్వర్ణసాగరం మార్చి 21 గూడూరు నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీమణులకు టీడీపీ కోట మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ పర్వదినం సందర్భంగా కోట మండల ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు 30 రోజులు కఠిన ఉపవాసాలు ఉండి ప్రపంచ శాంతిని కోరుకునే మంచి మనసు ఉన్న ముస్లిం సోదరులకి వారి కుటుంబాలకు "అల్లా"చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను.అలాగే మా నాయకుడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ కి రంజాన్ శుభాకాంక్షలు.పేదవారు సంతోషం...