మేర్లపాకలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం..
స్వర్ణసాగరం ఏర్పేడు మార్చ్ 29:- తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏర్పేడు మండలం మేర్లపాక పంచాయితీ లో కేక్ రమణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కార్యక్రమంలో భాగంగా పార్టీ స్థాపకులను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండలం అధ్యక్షుడు నాగరాజు నాయుడు మాట్లాడుతూ పార్టీ స్థాపన నుంచి ప్రజా సేవే...