వెంకన్నపాళెం గ్రామంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
కోట స్వర్ణసాగరం మార్చి 29 కోట మండలం వెంకన్నపాలెం గ్రామంలో గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ గ్రామఅధ్యక్షడు ఉలసా శీనయ్య,మధు యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.నందమూరి తారక రామారావు చిత్రపటానికి కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గ్రామంలో పార్టీ పథకాన్ని ఆవిష్కరణ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.ఈ సందర్భంగా మధు యాదవ్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే...