వేముల పోలయ్య కుటుంబానికి అండగా టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 1 కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన వేముల పోలయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మరణించారు.ఈ నేపద్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి వేముల పోలయ్య భౌతికకాయానికి పూలమాల వేసి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పోలయ్య అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయమును వారి కుటుంబానికి అందించి వేముల పోలయ్య కుటుంబానికి అండగా నిలిచి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని మీకు ఎటువంటి సమస్య వచ్చిన నేను...