సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి
కోట స్వర్ణసాగరం మార్చి 10 కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామానికి చెందిన తూపిలి సుధాకర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు చేసిన 21 వేల రూపాయలు చెక్కును బాధితుని తల్లి తూపిలి శారదమ్మకు గూడూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సమక్షంలో టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా వారికి చెక్కును అందజేశారు.ఈసందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ నమ్ముకున్న వారికి తెలుగుదేశం పార్టీ ఎలప్పుడూ అండగా...