స్పందించిన టీడీపీ నేత జలీల్ అహ్మద్…హ్యాండ్ బోర్ కు మరమ్మత్తులు
కోట స్వర్ణసాగరం మార్చి 4 కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో ఉన్న మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలపై మంగళవారం స్వర్ణసాగరం దినపత్రికలో వచ్చిన పేరుకే ఆదర్శ పాఠశాల కనీస వసతులకు కరువు అనే వార్తకు టీడీపీ నాయకులు జిల్లా పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ స్పందించారు.ఈనేపథ్యంలో టీడీపీ నేత జలీల్ అహ్మద్,ఎంపీటీసీ శంషుద్దీన్ పాఠశాల ఆవరణంలో హ్యాండ్ బోర్ ను మరమ్మత్తులు చేయాలని సమస్యను ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ కు,ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ అరవింద్ కు తెలియజేసారు.వెంటనే ఎంపీడీఓ...