హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే శరణ్యం
ఏఐటీయూసీ అధ్యక్షులు సయ్యద్ యాసిన్... కనిగిరి స్వర్ణ సాగరం మార్చి 29 కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలే శరణమని ,అందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఏఐటియుసి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ కనిగిరి నియోజకవర్గ ఐదవ మహాసభల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత ఏఐటియుసి జెండానుసీనియర్ నాయకులు గుజ్జుల బాల్రెడ్డి ఆవిష్కరించారు.స్థానిక ఎన్జీవో హోంలో జరిగిన మహాసభలకు పాలపర్తి మస్తాన్రావు, షేక్ . ఖాదర్ వలి అధ్యక్ష వర్గం గా...