ముస్లిం పెద్దలను సత్కారించి మహిళలకు చీరలు పంపిణి చేసిన మేఘాలదేవి కొయ్యలగూడెం స్వర్ణసాగరం రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్దలతో అల్లాని పూజిస్తూ, ఇతరుల పట్ల ప్రేమతో ఉంటారని టిడిపి మహిళా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు, కొయ్యలగూడెం లో ఆమె నివాసం వద్ద గురువారం ముస్లిం పెద్దలను గౌరవిస్తూ జామియా మస్జిద్ మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ బాజీని, ప్రస్తుత జామియా మస్జీద్ ప్రెసిడెంట్ రియాజ్ ఖాన్ ను, మస్జిద్ గురువులు మహమ్మద్ గుఫ్రన్ సాహెబ్ లను సత్కరించారు,ముస్లిం...