అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం

మనుబోలు, స్వర్ణసాగరం: మండలం బద్దెవోలు క్రాస్ రోడ్డు లో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సంగమేశ్వరుని రథోత్సవం కన్నులపండవగానిర్వహింరు. మనుబోలు బ్రహ్మేశ్వర స్వామి ఆలయం వద్ద తేరు లో శివపార్వతులను కొలువు తీర్చి ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.సుమారు 25 టన్నుల బరువు ఉన్న తేరు ను భక్తులు భుజాలపై మోసుకొని ఐదు కిలోమీటర్ల దూరంలోని సంగమేశ్వరుని ఆలయం వద్ద కు తరలించారు. తేరు మహోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాదు బెంగుళూరు చెన్నై ముంబాయి వంటి మహా...