అంటరానితనం మీద అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నతమూర్తి అంబేద్కర్-జలీల్ అహ్మద్

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 14 అంటరానితనం మీద అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నతమూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ అన్నారు.కోట మండలం కోటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గజ పూలమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ...