అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తి-పాముల సురేంద్ర
కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 14 కోట మండలం కోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా కోట బజారు సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులు అనుబంధ విభాగాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి పాముల సురేంద్ర మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ...