ఎమ్మెల్యే సునీల్ ను సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 4 కోట మండలం గూడలి గ్రామంలో వెలసియున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం నందు ఈనెల 5వ తేదీ ఆదివారం నుండి 15వ తేదీ వరకు జరుగు శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ను టిడిపి నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి శనివారం గూడూరులో ఎమ్మెల్యే నివాసంలో ఆహ్వాన పత్రిక అందించి ప్రత్యేక ఆహ్వానం పలికారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సునీల్...