కోటలో బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 14 కోట మండలం కోటలో బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.బహుజన సమాజ్ పార్టీ, బహుజన యూత్ ఫోర్స్,మాల మహానాడు, సమాజ చైతన్య సమితి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జై భీమ్ జోహార్లు నినాదాలు తీశారు.అనంతరం భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కొత్తూరు,కల్లూరు,మల్లాం గ్రామాలలోని ప్రజల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ గ్రామాలలో...