కోట గ్రామంపై ఎమ్మెల్యే కు ఉన్న మమకారానికి టీడీపీ నేత జలీల్ అహ్మద్ హర్షం
కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 20 కోట గ్రామంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ చూపిస్తున్న మమకారానికి టీడీపీ నేత జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు.సోమవారం కోటలోని ఎ.వి.కె.ఆర్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులకు సైకిల్లు పంపిణీ కార్యక్రమం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 వ జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రశంగించారు.ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి...